GET MORE DETAILS

ముడిబియ్యంతో ఆరోగ్యం

 ముడిబియ్యంతో ఆరోగ్యం◾పొట్టుతీసిన బియ్యానికి బదులు ముడి బియ్యం (బ్రౌన్ రైస్)తో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట.

◾ఈ ఆహారం దాదాపు 30నిమిషాల నడకతో సమానమని, దీంతో సులువుగా బరువు తగ్గొచ్చని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు.

◾అలాగే రోజువారీ ఆహారంలో ఇతర తృణధాన్యాలను కూడా చేర్చుకుంటే జీవక్రియ మెరుగుపడుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments