కీళ్ల మధ్యలో గుజ్జు పెరగాలంటే రోజు దానిమ్మ జ్యూస్ తాగండి చాలు..!
దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఆర్థరైటిస్ సమస్య బారిన పడకుండా ఉండొచ్చు. ఆర్థ రైటిస్ సమస్య బారిన పడిన వారు కూడా ఈ దానిమ్మ గింజల జ్యూస్ను తాగడం వల్ల కార్టిలేజ్ మరింత దెబ్బతినకుండా సమస్య మరింత తీవ్రతరం కాకుండా _ ఉంటుంది.
0 Comments