GET MORE DETAILS

కొన్ని వంటింటి చిట్కాలు

 కొన్ని వంటింటి చిట్కాలు



✅ కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పాడవదు.


✅ బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచితే మెత్తబడవు.


✅ బ్రెడ్ ప్యాకెట్లో ఆలుగడ్డ ఉంచితే బ్రెడ్ తొందరగా పాడవదు.


✅ పండిన టమాటాలను ఉప్పు నీళ్ళలో వేస్తే పగిలిపోవు.


✅ కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టదు.


✅ కూరగాయముక్కల్ని పసుపు నీటిలో ఉంచితే క్రిములు నశిస్తాయి.

Post a Comment

0 Comments