GET MORE DETAILS

క్యారెట్ తో మలబద్ధకం అదుపు

 క్యారెట్ తో మలబద్ధకం అదుపు



కంటికింపైన రంగులో కనిపించే క్యారెట్ చక్కని రుచి తోనూ నోరూరి స్తుంది. రోజూ ఒకటి చొప్పున దీన్ని తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు అంటు న్నారు పోషకా హార నిపుణులు. అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలూ అదుపులో ఉంటాయి. అంతేకాదు మలబద్ధకం 2 నెలల్లో అదుపు లోకి వస్తుంది. ఇందులో అధిక మోతాదులో లభించే బీటా కెరోటిన్ విటమిన్ - ఎ గా మారుతుంది. ఇది కాలే యాన్ని, కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పని చేస్తుంది. శరీరంలో విషవ్యర్థాలను బయటకు పంపి స్తుంది. శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించే యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments