మునగాకుతో ముచ్చటైన ఉపయోగాలు.
• పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
• డయాబెటిస్ను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండె పని తీరును మెరుగుపరుస్తుంది.
• అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ, థైరాయిడ్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.
• గర్భిణులు, బాలింతలకు అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
0 Comments