ఎసిడిటీకి చెక్ పెట్టే చిట్కాలు...!
ఎసిడిటీ మొదలైనప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
• నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.
• నీళ్లలో స్పూను జీలకర్ర వేసి మరిగించి తాగోచ్చు.
• ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకుని, నములుతూ రసం మింగుతూ ఉండాలి.
• ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
• ఆ దానిమ్మ, అరటిపళ్లు, అప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీకి విరుగుడుగా పని చేస్తాయి.
0 Comments