GET MORE DETAILS

కుంకుమ పువ్వు

 కుంకుమ పువ్వు



• రాత్రంతా నానబెట్టిన కుంకుమపువ్వును నిద్రలేవగానే తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారి మానసిక స్థితి మారుతుంది.

• ఇది పొత్తి కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

• ఒబిసిటీని నియంత్రించడానికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

• నిద్రపోయే ముందు ఒక గ్లాసు కుంకుమపువ్వు పాలు తాగితే కాల్షియం, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.

Post a Comment

0 Comments