GET MORE DETAILS

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాలు

 రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాలు



1) నిమ్మకాయ: రోజూ నిమ్మకాయ రసం త్రాగండి. విటమిన్ C పెరుగుతుంది.

2) బాదం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున తినండి. విటమిన్ Eతో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.

3) పెరుగు: రోజూ పెరుగు తినండి. తేనె కూడా తీసుకోండి. ఇది విటమిన్ Dతో కూడి వుంటుంది.

4) పసుపు: మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్.

5) పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.

6) అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.

7) వెల్లుల్లి: ఇది ఒక అద్భుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.

8) ఎండుద్రాక్ష (కిస్ మిస్ ): ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ ఉంటాయి.

9) ప్రతిరోజు వాకింగ్ చేయండి. ఆసనాలు, ప్రాణాయామం చేయండి. మెడిటేషన్ లో కూర్చోండి.

Post a Comment

0 Comments