బిర్యానీ ఆకులతో ఒత్తిడి మాయం
💥 బిర్యానీ ఆకులు వంటకాల్లోనే కాదు.
💥 మనసుకు ప్రశాంతత కలించేందుకు కూడా ఉపయోగపడుతాయట.
💥 ఈ ఆకులను కాల్చి దానిని నుంచి వచ్చే పొగను పీలిస్తే ఒత్తిడి, ఆందోళన దూరమై మనసు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటామట.
💥 అంతేకాదు ఈ పొగ వల్ల దోమలు, ఈగల బెడద కూడా ఉండదట. వీలయితే మీరూ ఓసారి ప్రయత్నించండి.
0 Comments