శృంగార సామర్థ్యం పెరగాలంటే...
👌 మగవారు శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి.
👌 ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్గా ఉండేలా చేస్తాయి.
👌 సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి.
👌 రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది.
👌 శరీరంలో వున్న విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి.
👌 యాలకుల్లో ఉండే సినియోల్ అనే పదార్థం పురుషుల్లో ఉత్తేజాన్ని పెంచుతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.
👌 అలసట తగ్గుతుంది. తద్వారా ఇవి నపుంసకత్వాన్ని కూడా తగ్గిస్తాయి.
👌 రోజూ రెండు మూడు యాలకులు తిన్నా కూడా పోయిన మగతనం మళ్లీ వచ్చే అవకాశం
0 Comments