GET MORE DETAILS

గొంతు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేదెలా...!

 గొంతు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేదెలా...!


చలికాలంలో జలుబు/దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని ఇంటి చిట్కాలతో వీటి నుంచి ఉపశమనం పొందొచ్చు.



★ గొంతు నొప్పితో బాధపడేవారు ఒక చెంచా తేనె తినడం చాలా మంచిది.

★ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుదీనా, చమోలీ టీలను తాగాలి.

★ గొంతు నొప్పికి మెంతి టీ సహజసిద్ధమైన ఔషధం.

★ దాల్చిన చెక్క టీ, అల్లం-తులసి టీ, నిమ్మకాయ తేనె టీ, మసాలా టీ వంటివి మీ గొంతుకు మేలు చేస్తాయి.

Post a Comment

0 Comments