GET MORE DETAILS

కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోవడానికి

 కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోవడానికి



# టీ స్పూన్ టమాటా రసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్ట్ చేయాలి.

# ఈ మిశ్రమాన్ని కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడి చోట అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి.

# తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.

# నెల రోజులు ఇలా చేస్తే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.

Post a Comment

0 Comments