GET MORE DETAILS

పరగడుపున 'కిస్మిస్'ను తింటే...?

 పరగడుపున 'కిస్మిస్'ను తింటే...?



> గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో లాభాలున్నాయి.


> రక్తం శుభ్రపడుతుంది. నరాలకు బలం చేకూరుతుంది


> మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది


> సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లను తింటే


> అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది


> చిన్నపిల్లలకు రోజూ కిస్మిస్లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. వారు చదువుల్లో చురుగ్గా ఉంటారు.

Post a Comment

0 Comments