GET MORE DETAILS

పైల్స్ తగ్గాలంటే...?

 పైల్స్ తగ్గాలంటే...?



■అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టి, ఉదయం పరగడుపున తినాలి

■పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి 'పండిన అరటిపండును ఒక కప్పు పాలలో వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు మూడు, నాలుగుసార్లు చేయాలి.

■కాకరకాయ ఆకులను నలిపి రసం తీయాలి. మూడు టీ స్పూన్ల రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా నెల రోజులు చేయాలి.

Post a Comment

0 Comments