GET MORE DETAILS

రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!

 రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!



1. పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. కడుపులో మంట తగ్గుతుంది.

2. అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.

3. పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

5. పెరుగును రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Post a Comment

0 Comments