చలి కాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలు
వెల్లులి మేలు చేస్తుంది: చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి.. వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండాలంటే వెల్లులిని ఎక్కువగా తీసుకోండి. అలాగే సిట్రస్ జాతికి చెందిన పండ్లు తీసుకోండి.
0 Comments