GET MORE DETAILS

నిద్రమాత్రలతో నిదురపో హాయిగా...

 నిద్రమాత్రలతో నిదురపో హాయిగా...



• నిద్ర మాత్రల పట్ల కొన్ని అపోహలు, అవాస్తవాలు, భయాలు అలుముకుని ఉన్నాయి.

• కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే నిద్రమాత్రలతో ప్రయోజనాలను పొందే వీలుంది.

• అయితే అన్ని ప్రయత్నాలూ విఫలమై, చివరి ప్రత్యామ్నాయం గానే వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

నిండైన ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అత్య ఉసరం. కానీ ఒత్తికలు, ఆందోళనలు, మానసిక సమస్యలు నిద్రను దూరం చేసి, ఆరోగ్యాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు అంతిమ ప్రత్యామ్నాయంగా నిద్ర మాత్రల మీద ఆధారపడక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో వైద్యు లను సంప్రతించి, వాళ్లు సూచించినంత కాలు, సూచించిన మోతాదుల్లో మాత్రలను వాడుకో వచ్చు, అయితే అంతకంటే ముందు ఈ మాత్రలు. ఆవశ్వరత గురించి కూడా తెలుసుకోవాలి.

నిద్ర మాత్రలు ఎవరికి?

తీవ్రమైన నిద్రలేమి... అంటే రోజుల తరబడి నిద్ర పట్టకపోవడం, పలితంగా దైనందిన జీవితం, జీవనశైలి దెబ్బతింటున్నప్పుడు వైద్యు లను సంప్రతించి పరిస్థితిని వివరించాలి. కొందరు పడక మీదకు చేరుకోగానే నిద్రలోకి జారుకోలేరు. ఇంకొందరికి పడుకోగానే నిద్ర పట్టినా, తరచూ మెలకువ అయిపోతూ ఉంటుంది. ఇంకొందరికి తడవలు తడవలుగా నిద్రపడుతూ ఉంటుంది. ఈ లక్షణాలన్నిటినీ వైద్యులకు స్పష్టంగా వివరించాలి. అలాగే నిద్ర పట్టకపోడానికి కూడా పలు రకాల కారణాలుంటాయి. కొందర్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళనలుం గుండెదడ, చమటలు పట్టడం గాభరాలాంటి లక్షణాల కారణంగా నిద్ర సమస్య వేధిస్తు న్నప్పుడు యాంగ్జయిటీ డిజార్డర్ చికిత్సలో భాగంగా, వ్యతిరేక ఆలోచనలతో నిద్రకు దూర మయ్యే మానసిక కుంగుబాటు చికిత్సలో భాగంగా కూడా వైద్యులు నిద్ర మాత్రలను సూచిస్తూ ఉంటారు. అలాగే పలురకాల మాన నీక రుగ్మతల్లో ఇతర మందులతో పాటు నిద్రమా త్రలను కూడా సూచిస్తారు. నిద్రమాత్రలతో ప్రయోజనాలున్నాయి. నిద్ర తగ్గితే రక్తపోటు పెరుగుతుంది. మధు మేహం, హృద్రోగాలు లాంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి కాబట్టి కంటి నిండా నిద్ర దూరమైనప్పుడు నిద్రమాత్రలను వాడుకోవచ్చు. అలాగని దీర్ఘకాలిక రుగ్మతలున్నవా ళ్లందరూ తప్పనిసరిగా నిద్రమాత్రలు వాడుకోవలసిన అవసరంలేదు. ఒత్తిడి, ఆందోళనల కారణంగా మదు మేహం అదుపులోకి రానప్పుడు, వాటి వల్ల నిద్రపట్టని పరిస్థితి తలెత్తి, మధు మేహం మరింత పెరిగే ప్రమాదం ఉన్న ప్పుడు నిద్రమాత్రలు వాడుకోవచ్చు.

లవాటు పడడం

నెలలు తరబడి నిద్రమాత్రలు వాడుకున్న ప్పుడు, మాత్ర వేసుకోనిడే నిద్ర పట్టని పరిస్థితి తలెత్తవచ్చు. ఈ సమస్య తలెత్తినప్పుడు, వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి, క్రమేపీ మోతాదును తగ్గించు. కుంటూ మాత్రల అవసరం లేకుండా నిద్ర. పట్టే స్థితికి చేరుకోవచ్చు. అలాగే నిద్రమాత్రలు మానుకోవాలని అనుకుంటున్న వాళ్ళ వైద్యులు సంహా తీసుకోకుండా, ఆకస్మాత్తుగా వాటిని ఆపే యడం కూడా నరికారు. నిజానికి క్రమం తప్పక వైద్యులను కలుస్తూ, నిద్రమాత్రల మోతాదులు. కాలపరిమితుల గురించి చర్చిస్తూ అవసరమై నంత కాలమే వాటిని వాడుకోవాలి నిద్రమాత్రలు మానుకునే దశలో వితేజ్ఞాయల్ సింగ్డమ్స్ కనిపి స్తాయి. నిద్ర పడుతూ మెళకువ అవుతూ కొంత ఇబ్బందికి లోనైనా కంగారు పడకుండా, నిద్ర పోయే ప్రయత్నం చేస్తూ ఉంటే, పరిస్థితి గాడిలో పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కంటినిండా నిద్రకు దోహదపడే ఇతరత్రా ప్రత్యామ్నాయాల న్నిటినీ ప్రయత్నించి, అంతిమంగా ఈ మాత్ర. లను తాత్కాలిక పరిష్కారంగా ఎంచుకోవాలి.

అంతను ప్రత్యామ్నాయం మాత్రమే!

అంచటకు లోనైన శరీరం తప్పక విశ్రాంతిని కోరుకుంటుంది. అలాగే రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళ నలను వదిలించుకోడానికి కూడా శారీరక క్రమ ఉపయోగపడుతుంది. కాబట్టి నిద్ర సమస్యతో ప్రతి ఒక్కరూ నడక లాంటి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు అలాగే ధ్యానం, యోగాలతో మానసిక ఒత్తిడి తొలగి కుటి సిందా సీద్ర. పడుతుంది. నిద్రకు ఆటంకం కలిగించే అలవాట్లకు దూరంగా ఉంటూ, ఆరోగ్యక రమైన జీవనశైలిని కూడా పాటించాలి. అలాగే ఇతరత్రా రుగ్మతల పలితంగా నిద్రాభంగం కలు గురున్నప్పుడు వాటిని కూడా చికిత్సలతో సరిది. ద్దుకునే ప్రయత్నం చేయాలి.

దుష్ప్రయోజనాలు స్వల్పమే!

ఎక్కువ మోతాదులతో కూడిన నిద్రమాత్ర లను దీర్ఘకాలం వాడుకున్నప్పుడు కొంతమేరకు దుష్ప్రబావాలను భరించవలసి వస్తుంది. కాబట్టి కొన్ని వారాలు నెలల పాటు వాడుకున్న తర్వాత, మోతాదును తగ్గిస్తూ నిద్ర మాత్రం మీద ఆధార పడే పరిస్థితిని వైద్యులు సరిదిద్దుతూ ఉంటారు. సాధారణంగా నిద్రమాత్రలతో ప్రారంభంలో తే కపాటి నిసత్తువ, నిద్రమత్తు బాంటివి పగటి పూట వేదిస్తూ ఉంటాయి.

డాక్టర్ శివ రాజు 

సీనియర్ కన్సల్టెంట్ 

పిజీషియన్ అండ్ 

డయాబెటాలజిస్ట్ 

కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్.

Post a Comment

0 Comments