జీడిపప్పు తింటే కలిగే లాభాలు
• జీవక్రియల వేగం పెరుగుతుంది.
• గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
• ఎముకలు బలంగా ఉంటాయి.
• మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• క్యాన్సర్ ను నివారిస్తుంది.
• కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
•ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
• చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
0 Comments