GET MORE DETAILS

ఆయుర్వేద చిట్కాలు

 ఆయుర్వేద చిట్కాలు



> పెరుగులో మిరియాల పొడి, బెల్లం కలిపి నిత్యం తింటే స్వర సైనసైటిస్ రోగములు తగ్గును.


> పల్లేరు చూర్ణం 24 గ్రా. తీసుకొని దానిలో 12 గ్రా. పటిక బెల్లం కలిపి రోజు రెండు సార్లు వేడి నీటితో కలిపి తాగితే మూత్ర విసర్జనలో సమస్యలు తొలుగుతాయి.


> బొంగురు గొంతు తగ్గడానికి 2 గ్రా. దాల్చిన చెక్క పొడికి రెండు చెంచాల తేనె కలిపి రోజు రెండు సార్లు తాగాలి.

Post a Comment

0 Comments