నువ్వులతో ఆరోగ్యం
> నువ్వుల్లోని పీచు జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది, మలబద్దకాన్ని నివారిస్తుంది.
> పీచు సమృద్ధిగా అందడం వల్ల రక్త నాళాలు, ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
> నువ్వులు ఉబ్బసాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి.
> వీటిలోని జింక్, కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి.
> తరచూ గోరువెచ్చని నువ్వుల నూనెను తలకు రాసుకొని మర్దన చేసుకుంటే తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
0 Comments