GET MORE DETAILS

కుక్క కరిచిందా? ఇలా చేయకపోతే ప్రాణానికే ప్రమాదం!

 కుక్క కరిచిందా? ఇలా చేయకపోతే ప్రాణానికే ప్రమాదం!



ఇటీవల కుక్కల దాడులు పెరిగాయి. రేబిస్ వైరస్ ఉన్న కుక్క కాటుకు గురైతే నెల నుంచి 10 ఏళ్ల లోపు లక్షణాలు బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేయకుండా కుక్క కరిస్తే 24 గంటల్లోపు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కరోజు ఆలస్యమైనా ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రేబిస్ సోకితే ఎవరూ కాపాడలేరని, చికిత్స అందుబాటులో లేదని తెలిపారు.

Post a Comment

0 Comments