శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు తగ్గాలంటే...
• ఆహారంలో ఎప్పుడూ ఒకేరకం నూనె వాడకుండా రెండురకాల నూనెలను కలిపి వాడాలి.
• కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.
• రోజుకు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినాలి.
• బయటి ఫుడ్కు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి.
• కూరలను ఆవిరిమీద ఉన్నప్పుడే ఆరగించాలి.
• జీడిపప్పు, వేరుశనగ వంటి పప్పు ధాన్యాలను పరిమితంగా తినాలి.
0 Comments