శరీరంలో వేడిని తగ్గించే బెల్లం
బెల్లంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.
> రోజూ మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం చేశాక కాస్త బెల్లంముక్క తింటే శరరీంలో వేడిని తగ్గుతుంది.
> బెల్లం తింటే జీర్ణశక్తి పెరగడమే కాకుండా శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధి అవుతాయి.
> రక్తం వృద్ధి చెందుతుంది.
> వేడి నీటిలో బెల్లం వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
> సహజమైన తీపి కలిగిన బెల్లం శరీర శక్తిని పెంచుతుంది.
0 Comments