తులసి విత్తనాలతో ఉపయోగాలు తెలుసా ?
హిందూ సాంప్రదాయంలో తులసిని దేవతగా కొలుస్తారు. తులసి సర్వరోగ నివారిణి అని అంటారు. ఈ చెట్టు ఆకులే కాదు విత్తనాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. విత్తనాల్లో ఐరన్, విటమిన్ K, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ కారణంగా రక్తవృద్ధి జరుగుతుంది. తులసి గింజలను రోజూ తినడం వల్ల కొల్లాజోన్ విడుదల పెరుగుతుంది. దెబ్బతిన్న చర్మకణాలు తొలగిపోయి.. కొత్త కణాలు రావడంలో తులసి విత్తనాలు కీలకపాత్ర పోషిస్తాయి.
0 Comments