GET MORE DETAILS

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు!

 ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు!



• బ్రేక్ఫాస్ట్ మానేస్తే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ, అల్పాహారం ఆపితే బరువు పెరుగుతారని ఎక్కడా లేదు.

• రాత్రి వేళ ఆలస్యంగా తింటే బరువు పెరిగిపోతారు.

• డిన్నర్ తరువాత కూడా స్నాక్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

• ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గుతారని చాలామంది భావిస్తారు. కానీ, ఫాస్టింగ్ పేరుతో రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల తరువాత భోజనంలో ఎక్కువ తింటారు. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు వస్తాయి.

Post a Comment

0 Comments