తులసి నుంచి క్యాన్సర్ ఔషధం
తులసి మొక్కలో క్యాన్సర్పై పోరాడే ఔషధ ప్రభావం ఉన్నట్లు వరంగల్ 'నిట్' పరిశోధకులు గుర్తించారు. ఈ మొక్కలోని సూక్ష్మజీవుల నుంచి వచ్చే ఎల్. ఆస్పరాగస్, ఎల్. గ్లుటామినేస్ అనే ఎంజైమ్లతో అక్యూట్ లింఫో సిటిక్ లుకేమియా అనే ఔషధాన్ని రూపొందించిన పరిశోధకులు.. మొదట దానిని ఎలుకలపై ప్రయోగించి, ఆ తర్వాత మనుషులపైనా పరీక్షించనున్నారు. దీనితో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని ప్రాథమిక పరీక్షల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.
0 Comments