పుదీనా తినడం వల్ల కలిగే లాభాలు
✓ నోటి దుర్వాసన, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్.
✓ పాలు పట్టే సమయంలో తల్లులకు కలిగే నొప్పి నుండి ఉపశమనం.
✓ ఫైబర్, విటమిన్ ఎ, ఐరన్, మాంగనీస్ శరీరానికి అందుతాయి.
✓ మెదడు పనితీరు మెరుగు చేస్తుంది.
✓ పుదీనా తింటే అలర్జీ సమస్యకు చెక్.
✓ కడుపు నిప్పి నుంచి ఉపశమనం.
✓ అజీర్తి సమస్యకు చక్కని పరిష్కారం.
0 Comments