GET MORE DETAILS

లవంగాల నూనెతో ప్రయోజనాలు

 లవంగాల నూనెతో ప్రయోజనాలు



> మొటిమలు ఏర్పడ్డ ప్రాంతాల్లో లవంగాల నూనెను రాత్రిపూట రాసి తర్వాత కడిగి వేయడం వల్ల మొటిమలు నివారించబడుతాయి.

> లవంగాల నూనెను జుట్టుకు కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ నూనెతో జుట్టుకు మర్దన చేయడం వల్ల కుదుళ్లు పటిష్టంగా మారుతాయి.

> పంటినొప్పికి లవంగాల నూనె దివ్య ఔషదం.

> కొబ్బరినూనె, లవంగాల నూనెను కలిపి మిశ్రమంలా తయారుచేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే ఫలితముంటుంది.

Post a Comment

0 Comments