అలసటగా ఉందా... ఐతే తరిమికొట్టండి ఇలా...
✓ పుదీనా లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే కూరలతో పాటు టీ, చల్లటి పానీయాలలో వాడుతారు.
✓ మన శరీరంలో ఆహార వ్యర్థాలు, మందుల తాలూకా రసాయనాలు టాక్సిన్లుగా ఉండిపోతాయి.
✓ ఈ వ్యర్థాలను తొలగించేందుకు పుదీనా నీరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ✓ పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలను ఒక గాజు సీసాలో వేసి నీరు పోయండి.
✓ ఒక గంట తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగితే అలసట పోతుంది.
✓ అంతే కాకుండా పుదీనా ఆకుల సువాసన మెదడును తేలిక పరుస్తోంది.
0 Comments