GET MORE DETAILS

నోరూరించే బొప్పాయి ఉపయోగాలు

నోరూరించే బొప్పాయి ఉపయోగాలు 



* చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి.


* విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.


* రోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.


* నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.


* బొప్పాయి గుజ్జు తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.


* ఇందులో పపిన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.


* ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments