GET MORE DETAILS

కరివేపాకుని ఇలా తీసుకుంటే చర్మం మెరుస్తుందట

 కరివేపాకుని ఇలా తీసుకుంటే చర్మం మెరుస్తుందట



కరివేపాకుతో తయారు చేసిన డీటాక్స్ డ్రింక్స్ తో శరీరంలోని టాక్సిన్స్ని బయటకు పంపవచ్చు. కరివేపాకు-6 ఆకులు, నిమ్మకాయ-1, జీలకర్ర, తేనె ఒక్కో టీ స్పూన్, నీరు తగినంత తీసుకోవాలి. కరివేపాకును నీటితో కడగాలి. జీలకర్రని పొడి చేయాలి. ఓ గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర, కరివేపాకు, తేనె, నీరు కలపాలి. దీనిని 2 గంటల పాటు లేదా రాత్రంతా ఉంచినా మంచిదే. రోజూ ఉదయం వడపోసి తాగొచ్చు. దీంతో బాడీలోని ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళి చర్మం మెరుస్తుంది.

Post a Comment

0 Comments