సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు
• బరువు పెరుగుదలకు సహాయపడుతుంది.
• జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ను నివారిస్తుంది.
• బీపీని అదుపులో ఉంచుతుంది.
శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది.
• దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
• కీళ్ల నొప్పులను నివారిస్తుంది.
• క్యాన్సర్ రాకుండా అదుపు చేస్తుంది.
• మలబద్దకాన్ని నివారిస్తుంది.
0 Comments