GET MORE DETAILS

కౌరవులు 100 మంది పేర్లు

 కౌరవులు 100 మంది పేర్లు




1. దుర్యోధనుడు.

2. దుశ్సాసనుడు.

3. దుస్సహుడు.

4. దుశ్శలుడు.

5. జలసంధుడు.

6. సముడు.

7. సహుడు.

8. విందుడు.

9. అనువిందుడు.

10.దుర్దర్షుడు.

11. సుబాహుడు.

12. దుష్పప్రదర్శనుడు.

13. దుర్మర్షణుడు.

14. దుర్మఖుడు.

15. దుష్కర్ణుడు.

16. కర్ణుడు.

17. వివింశతుడు.

18. వికర్ణుడు.

19. శలుడు.

20. సత్వుడు.

21. సులోచనుడు.

22. చిత్రుడు.

23. ఉపచిత్రుడు.

24. చిత్రాక్షుడు.

25. చారుచిత్రుడు.

26. శరాసనుడు.

27. ధర్మధుడు.

28. దుర్విగాహుడు.

29. వివిత్సుడు.

30. వికటాననుడు.

31. నోర్ణనాభుడు.

32. నునాభుడు.

33. నందుడు.

34. ఉపనందుడు.

35. చిత్రాణుడు.

36. చిత్రవర్మ.

37. సువర్మ.

38. దుర్విమోచనుడు.

39. అయోబావుడు.

40. మహాబావుడు.

41. చిత్రాంగుడు.

42. చిత్రకుండలుడు.

43. భీమవేగుడు.

44. భీమలుడు.

45. బలాకుడు.

46. బలవర్ధనుడు.

47. నోగ్రాయుధుడు.

48. సుషేణుడు.

49. కుండధారుడు

50. మహోదరుడు.

51. చిత్రాయుధుడు.

52. నిషింగుడు.

53. పాశుడు.

54. బృఎందారకుడు.

55. దృఢవర్మ.

56. దృఢక్షత్రుడు.

57. సోమకీర్తి.

58. అనూదరుడు.

59. దఢసంధుడు.

60. జరాసంధుడు.

61. సదుడు.

62. సువాగుడు.

63. ఉగ్రశ్రవుడు.

64. ఉగ్రసేనుడు.

65. సేనాని.

66. దుష్పరాజుడు.

67. అపరాజితుడు.

68. కుండశాయి.

69. విశాలాక్షుడు.

70. దురాధరుడు.

71. దుర్జయుడు.

72. దృఢహస్థుడు.

73. సుహస్తుడు.

74. వాయువేగుడు.

75. సువర్చుడు.

76. ఆదిత్యకేతుడు.

77. బహ్వాశి.

78. నాగదత్తుడు.

79. అగ్రయాయుడు.

80. కవచుడు.

81. క్రధనుడు.

82. కుండినుడు.

83. ధనుర్ధరోగుడు.

84. భీమరధుడు.

85. వీరబాహుడు.

86. వలోలుడు.

87. రుద్రకర్ముడు.

88. దృణరదాశ్రుడు.

89. అదృష్యుడు.

90. కుండభేది.

91. విరావి.

92. ప్రమధుడు.

93. ప్రమాధి.

94. దీర్గరోముడు,

95. దీర్గబాహువు.

96.ఉడోరుడు.

97. కనకద్వజుడు.

98. ఉపాభయుడు.

99. కుండాశి.

100. విరజనుడు.

101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Post a Comment

0 Comments