GET MORE DETAILS

ఫోన్ లోనే ఓటర్ ID లో పేరు మార్చుకోవచ్చు.

ఫోన్ లోనే ఓటర్ ID లో పేరు మార్చుకోవచ్చు.



ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఫాం-8 నింపి ఓటరు కార్డులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

అందులో...

• పేరు,

• వయస్సు,

• చిరునామా,

• ఫొటో,

• పుట్టిన తేదీ,

• తండ్రి/భర్త పేరు,

• లింగం

వంటివి ఉంటాయి. వాటిని మార్చుకొనేందుకు సంబంధిత కొన్ని ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.

దాన్ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

వెబ్సైటు : https://voterportal.eci.gov.in

Post a Comment

0 Comments