రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు
• సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌ను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
• ఆ సమయంలో లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు. అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించ వచ్చు. అలాగే లోయర్ బెర్త్ లభ్యమైతేనే బుక్ చేయమనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
• రిజర్వ్ కోచ్‌లలో నిద్ర వేళలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్ణయించారు.

0 Comments