సంఖ్యావాచక పదాలు
షట్ స్త్రీ రక్షకులు : 1.భర్త, .2 తండ్రి 3. కొడుకు. 4.సోదరుడు. 5. పినతండ్రి. 6. మేనమామ
షడ్గుణములు : 1. శక్తి, 2. జ్ఞానము, 3. బలము, 4. ఐశ్వర్యము. 5. వీర్యము. 6. తేజము
షడ్భావవికారాలు : 1.గర్భంలో ఉండడం 2. జన్మించడం 3. పెరగడం 4. ముదియడం (ముసలివారు కావడం) 5. కృశించడం 6. మరణించడం
షడ్శరీరాంగములు : 1. (మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మద్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
0 Comments