GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

 సంఖ్యావాచక పదాలు




✧ పంచసూక్తములు :

 (మతాంతరము)

1.పురుష సూక్తము

2.దేవీ సూక్తము

3.సూర్య సూక్తము

4.వర్జన్యసూక్తము

5.శ్రీసూక్తము;

✧ పంచశుద్ధులు :

1.మనశ్శుద్ధి

2.కర్మశుద్ధి

3.బాండశుద్ధి

4.దేహశుద్ధి

5.వాక్ శుద్ధి

✧ పంచవిధ శకములు :

1. క్రీస్తు శకము

2.విక్రమార్క శకము

3.శాలివాహన శకము

4.హిజరీ శకము

5.ఫసలీ శకము.

✧ పంచవిధ ధన వారసులు :

1.తాను

2.తండ్రి

3.తాత

4.కొడుకు

5.కొడుకు కొడుకు


Post a Comment

0 Comments