మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్
నేను తెలుగు వాడిని కాదు, ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు, తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు, అలానే చేశారు, ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక, నేను తెలుగు వాడిని కాదు, నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు, తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణము చేశా, అలానే పరిశ్రమలో కొనసాగుతా నటిస్తూ ఉంట.నేనొక అతిథిగా వచ్చాను అతిధిగానే కొనసాగుతూ ఉంట. ఇచ్చిన హామలను నెరవేర్చాలని విష్ణుకి హితవు. గెలిచిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాష్ రాజ్. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం.రాజకీయంగా కూడా నన్ను లాగి ట్వీట్ తో విశ్లేషణ చేసినందుకు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజాయ్ కి ధన్యవాదాలు. కంట తడి పెట్టుకుంటూ మా సభ్యత్వానికి రాజీనామా
0 Comments