GET MORE DETAILS

ఏఎఫ్‌క్యాట్‌-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ - ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌)-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ-జనవరి 2023

ఏఎఫ్‌క్యాట్‌-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ - ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌)-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ-జనవరి 2023



భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ 2023 సంవత్సరానికి గాను కింది ఖాళీల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


* ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌)-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ-జనవరి 2023


మొత్తం ఖాళీలు: 317, బ్రాంచిల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్‌-77, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)-129, గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌)-111,


అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తో పాటు ఏదైనా డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, డిసెంబరు 01.


దరఖాస్తు చివరి తేది: 2021, డిసెంబరు 30.


వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/

Post a Comment

0 Comments