GET MORE DETAILS

75% హాజరు తో అమ్మ ఒడి - ప్రైవేట్ పాఠశాలలకు వరం కాబోతుందా...?

 75% హాజరు తో అమ్మ ఒడి - ప్రైవేట్ పాఠశాలలకు వరం కాబోతుందా...?




ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులందరికి అమ్మఒడి వస్తుంది, కాని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే చాలా మంది విద్యార్థులకు అమ్మఒడి రాకపోవచ్చు.

ఎందుకంటే మనం బడికి వస్తేనే హాజరు వేస్తాము, కాని ప్రైవేట్ స్కూల్స్ వారు వచ్చినా రాకున్నా అందరికీ 75% హాజరు ఖచ్చితంగా వేస్తారు. 

యాప్ లన్నీ గవర్నమెంట్ స్కూల్స్ కే, ప్రైవేట్ స్కూల్స్ వారికి అవసరం లేదా..!!?? ఏమి  ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా  విద్యార్థుల ఫోటోలు పెట్టే విధంగా యాప్ తయారుచేయవచ్చు కదా!

ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లలందరికి అమ్మఒడి వచ్చి, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలందరికి అమ్మఒడి రాకపోతే, ప్రైవేట్ స్కూల్స్ లో అయితే అమ్మఒడి వస్తుంది., గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే అమ్నఒడి సరిగా రాదేమోనని అనుకుంటే, అప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏమిటి!!?

Post a Comment

0 Comments