ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) - 896 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన అమరావతిలోని ఏపీ వైద్య విధాన పరిషత్ వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన (ఏపీవీవీపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 896
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు: 794 విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితరాలు.
2) సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్: 86
3) డెంటల్ అసిస్టెంట్ సర్జన్: 16
అర్హత: పోస్టుల్ని అనుసరించి బీడీఎస్, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: మొదటి మూడేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.53500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 01.
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in/
0 Comments