GET MORE DETAILS

ఇండియన్‌ మిలిటీరీ అకాడమీ (ఐఎంఏ) , దెహ్రాదూన్‌లో 188 ఖాళీలు

 ఇండియన్‌ మిలిటీరీ అకాడమీ (ఐఎంఏ) , దెహ్రాదూన్‌లో 188 ఖాళీలు




భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటీరీ అకాడమీ (ఐఎంఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 188

పోస్టులు: కుక్‌, ఎంటీ డ్రైవర్‌, బుక్‌ మేకర్‌/ రిపెయిరర్‌, ఎల్‌డీసీ, మసాల్చి, వెయిటర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యం, అనుభవం.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2021, నవంబరు 20-26)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

Post a Comment

0 Comments