GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు (12)

సంఖ్యావాచక పదాలు

                        



ద్వాదశ పుష్కర తీర్థములు : 1.గంగా నదీ పుష్కరము. 2. నర్మదా నదీ పుష్కరము 3. సరస్వతి నదీ పుష్కరము. 4.యమున నదీ పుష్కరము 5. గౌతమీ నదీ పుష్కరము. 6. కృష్ణా నదీ పుష్కరము. 7. కావేరీ నదీ పుష్కరము. 8. తామరపర్ణీ నదీ పుష్కరము. 9. సింధూ నదీ పుష్కరము. 10. తుంగభద్ర నదీ పుష్కరము. 11. తపతీ నదీ పుష్కరము 12. సరయూ నదీ పుష్కరము.


ద్వాదశావస్థలు : 1. శయనము, 2. ఉపవేశనము, 3. నేత్రపాణి, 4. ప్రకాశము, 5. గమనము, 6. ఆగమనము, 7. ఆస్థాని, 8. ఆగమము, 9. భోజనము, 10. నృత్యలిప్స, 11. కౌతుకము, 12. నిద్ర [ఇవి గ్రహముల యవస్థలు].


ద్వాదశావస్థలు : 1.దర్శనము, 2.మనస్సంగము,3. సంకల్పము,4. జాగరము,5. కార్శ్యము,6. అరతి,7. అలజ్జ, 8.ఉన్మాదము, 9.మూర్ఛ,10. మరణోద్యమము 11. జ్వారము 12. సంతాపము

Post a Comment

0 Comments