GET MORE DETAILS

నక్షత్రములు శుభఅశుభ వాడుక నిర్ణయ విషయములు

నక్షత్రములు శుభఅశుభ వాడుక నిర్ణయ విషయములు



అశ్విని        : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ, గృహప్రవేశ, వివాహములకు. 

భరణి         : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి.

కృత్తిక      : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి.

రోహిణి       : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు. 

మృగశిర     : అన్ని పనులకు మంచిది.

ఆరుద్ర         : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు. 

పునర్వసు   : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం.

పుష్యమి     : పెళ్లిళ్లకు, గృహ ప్రవేశాలకు.

ఆశ్లేష         : యంత్ర పనిముట్ల ప్రారంబానికి.

మఖ         : ప్రయాణ శుబకార్యలకు.

పుబ్బ        :  నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి.

ఉత్తర         : పెళ్ళిళ్ళు,ఇతర అన్ని పనులకు.  

హస్త          : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు.

చిత్త           : వివాహాలు,విద్య ప్రారంభం,గృహ ప్రవేశం వంటికి మంచిది.

స్వాతి         : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు.

విశాఖ         : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు.

అనురాధ     : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ఇతర అన్ని శుబకార్యలకు.

జేష్ఠ           : నూతులు త్రవ్వడానికి,ప్రయాణాలకు.

మూల       : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ప్రయాణాలు.

పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి.

ఉత్తరాషాడ  : అన్ని పనులకు మంచిది.

శ్రవణం       : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు.

ధనిష్ఠ        : వ్యాపార పనులకు,యంత్రాలకు, పెళ్లిళ్లకు.

శతభిషం    : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు.

పూర్వాభాద్ర : విద్య ఆరంబనికి , నూతులు త్రవ్వడానికి.

ఉత్తరాభాద్ర  : అన్ని పనులకు.

రేవతి        :  పెళ్ళిళ్ళు,ఉపనయనములు,యాత్రలు.


Post a Comment

0 Comments