GET MORE DETAILS

బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది

బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. 



బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. 

అవి...

1. ఋగ్వేదము

2. సామ వేదము

3. యజుర్వేదము

4. అధర్వణ వేదము 

వీటి నుండి...

1. సంహితాలు - దీని నుండి కర్మ కాండ 

2. అరణ్యకాలు - వీటినుండి జ్ఞాన కాండ

3. ఉపనిషత్తులు - వీటినుండి ఉపాసన కాండ 

అలాగే పై మూడింటినుండి...

1. ఉపవేదాలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ, శిల్ప మొదలగున్నవిన్నూ...

2. వేదాంగాలు - శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్ప, జ్యోతిషం ఏర్పడ్డాయి. 

3. ధర్శనాలు - వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత మ్దలగున్నవి ఏర్పడ్డాయి. 

4. శాస్త్రాలు - నీతి, స్మృతి మొదలగున్నవి ఏర్పడ్డాయి. 

5. ఆగమాలు - ఇందులో శైవ, శక్త మరియు వైశ్ణవాలూ అలాగే 

6. పురాణాలు- అష్టాదశ పురాణాలు ఈ విధముగా వేదాలను సామాన్య మానవుడికి సులభముగా అర్ధమగు రీతిలో అమరిక చేయడం జరిగిన్ది. 

ఇక జ్యోతిషాన్ని కూడా కొన్ని శాఖలుగా విభజించడం జరిగినది.

అవి...

1. ప్రశ్నా శాస్త్రము, 

2. హస్త రేఖా శాస్త్రము, 

3. సంఖ్యా శాస్త్రము, 

4. పాచికలు, 

5. గవ్వలు, 

6. ముఖము చూచి చెప్పుట, 

7. చిలుక జ్యోతిషము మొదలగు శాఖలు.

Post a Comment

0 Comments