సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో...
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు :
మొత్తం ఖాళీలు: 115
పోస్టులు: ఎకనమిస్ట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఏసీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, నవంబరు 23.
దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 17.
వెబ్‌సైట్: www.centralbankofindia.co.in/en
0 Comments