సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) లో 111 ప్రాజెక్ట్ స్టాఫ్
ముంబయిలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 111
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ ఇంజినీర్లు-97, ప్రాజెక్ట్ మేనేజర్లు-14.
విభాగాలు: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ, సెక్యూరిటీ అనాలసిస్, క్వాలిటీ అజ్యూరెన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 09.
వెబ్‌సైట్: www.cdac.in/
0 Comments