GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు



ద్వాదశ జ్యోతిర్లింగాలు : రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (బీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయిని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)


ద్వాదశదానములు : 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/


ద్వాదశదేవతారూపులు : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.

Post a Comment

0 Comments