GET MORE DETAILS

నావల్‌ డాక్‌యార్డ్‌, విశాఖపట్నంలో... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 నావల్‌ డాక్‌యార్డ్‌, విశాఖపట్నంలో...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.




మొత్తం ఖాళీలు: 275 ట్రేడులు: ఎల‌్రక్టీషియన్‌, ఎల‌్రక్టానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌ తదితరాలు.


అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.


రాత పరీక్ష తేది: 2022, జనరవరి 27.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 05.


దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: డిసెంబరు 14.


వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

Post a Comment

0 Comments