GET MORE DETAILS

తప్పక చదవండి : : ఇండియన్ ఆర్మీ 10 ఉత్తమ విలువైన పదాలు : : వీటిని చదవడం వల్ల నిజమైన గర్వం కలుగుతుంది.

తప్పక చదవండి : : ఇండియన్ ఆర్మీ 10 ఉత్తమ విలువైన పదాలు : : వీటిని చదవడం వల్ల నిజమైన గర్వం కలుగుతుంది.




భారత సైన్యం గురించిన కింది వాక్యాలను భారతదేశంలోని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చదవాలని భారత రక్షణ సిబ్బంది చీఫ్ స్వర్గీయ బిపిన్ రావత్ గారు అనేవారు.


 1. "నేను త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ లేదా త్రివర్ణ పతాకాన్ని చుట్టుకుని తిరిగి వస్తాను, అయితే తప్పకుండా తిరిగి వస్తాను."

 - కెప్టెన్ విక్రమ్ బత్రా, పరమ వీర్ చక్ర.


 2. "మీ జీవితకాలపు అసాధారణ సాహసం మా దైనందిన జీవితం."

 - లేహ్-లడఖ్ హైవేపై సైన్ బోర్డు (భారత సైన్యం).


 3. "నా ధైర్యాన్ని నిరూపించుకోకముందే నేను చనిపోతే, మరణాన్నే చంపేస్తానని ప్రమాణం చేస్తాను."

 - కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే,(పరమ వీర్ చక్ర, 1/11 గూర్ఖా రైఫిల్స్)


 4. "మా త్రివర్ణ పతాకం గాలి వీచినందుకు ఎగరదు, దానిని కాపాడుకోవడానికి ప్రాణాలర్పించిన ప్రతి యువకుడి చివరి శ్వాసతో ఎగురుతుంది."

 - భారత సైన్యం


 5. "మమ్మల్ని అందుకోవాలంటే నువ్వు మంచి వాడైఉండలి, మమ్మల్ని పట్టుకోవడానికి నీకు చాలా వేగం ఉండాలి, కానీ మమ్మల్ని గెలివాలంటే నువ్వు పిల్లవాడివి అయి ఉండాలి."

 - భారత సైన్యం


 6. "దేవుడు మన శత్రువులపై దయ చూపుగాక, ఎందుకంటే మేము దయచూపం."

 - భారత సైన్యం


 7. "మా జీవితం యాదృచ్ఛికం, మా ప్రేమ మా ఎంపిక, కానీ మా వ్యాపారం మాత్రం శత్రువులను చంపడం."

 - ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై.


 8. "ఒక వ్యక్తి తను మరణానికి భయపడనని చెబితే, అతను అబద్ధం చెబుతున్నాడు లేదా అతను గూర్ఖా ఆర్మీకి చెందినవాడు." 

💪 - ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా


9. "ఉగ్రవాదులను క్షమించడం భగవంతుడి పని, కానీ వారిని దేవుడిని దగ్గరకు పంపడం మా పని."

 - భారత సైన్యం


 10. "మన దేశానికి ఇవ్వడానికి ఒకే ఒక జీవితం ఉందని మేము చింతిస్తున్నాము."

 - భారత సైన్యం

జై హింద్ 


Post a Comment

0 Comments